ఎయిరిండియాకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బిగ్ షాక్!
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో 82 ఏళ్ల వృద్ధురాలికి వీల్‌ఛైర్ సదుపాయం కల్పించలేదంటూ ఎయిరిండియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని, ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.