Bhagyashri Borse: ఆంధ్రాకింగే దిక్కు.. లేదంటే భాగ్యశ్రీ బ్యాగు సర్ధాల్సిందే!
పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు.
పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు.
రామ్ పోతినేని- భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'ఆంధ్రాకింగ్ తాలూకా ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'నువ్వుంటే చాలే'.. అంటూ రొమాంటిక్ మెలోడీగా సాగిన పాట వినసొంపుగా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ వాయిస్ ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంది.
మహేశ్‌బాబు.పి, రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న మూవీకి టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. "ఆంధ్రా కింగ్ తాలుకా"గా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ మూవీ టీం విడుదల చేసింది.
RAPO22లో కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లో ఆయన పాత్రను "సూర్య కుమార్"గా పరిచయం చేశారు మేకర్స్. మే 15న రామ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రివీల్ చేయనున్నారు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన నటనతో, డాన్సులతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా తన కొత్త చిత్రం 'ర్యాపో 22' లో ఒక లవ్ సాంగ్ ని స్వయంగా తానే రాసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో రామ్ తనలో ఉన్న ఈ టాలెంట్‌ను చూపించబోతున్నాడు.
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీ ఫేం మహేశ్ బాబు దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ.. పూజా కార్యక్రమాన్ని నవంబర్ 21న నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
'డబుల్ ఇస్మార్ట్' తో ప్లాప్ అందుకున్న రామ్ పోతినేని.. ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో రిలీజైన 20 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం గమనార్హం.
పూరి -రామ్ లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. రామ్ స్క్రీన్ ప్రజెన్స్, క్లైమాక్స్, BGM సినిమాకు ప్లస్ గా నిలిచాయి. ఇక సినిమాలో సంజయ్ దత్ ప్రజెన్స్ అసహజంగా కనిపించడం నిరాశ పరిచింది.