Andhra King Taluka: హీరో రామ్ ఊరమాస్ స్టెప్పులు.. 'ఆంధ్రా కింగ్ ' తాలూకా సాంగ్ వచ్చేసింది!

హీరో రామ్ పోతినేని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' ఈనెల 28న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా సినిమా నుంచి వరుస అప్డేట్లు వదులుతున్నారు.

New Update

Andhra King Taluka: హీరో రామ్ పోతినేని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' ఈనెల 28న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా సినిమా నుంచి వరుస అప్డేట్లు వదులుతున్నారు. తాజాగా మూవీ థర్డ్ సింగిల్  'ఫస్ట్ డే ఫస్ట్ షో' సాంగ్  ప్రోమో రిలీజ్ చేశారు. సినిమాలో 'ఆంధ్ర కింగ్' ఉపేంద్ర అభిమానిగా థియేటర్ ముందు హీరో రామ్ మాస్ డాన్స్ ఆకట్టుకునేలా ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ నవంబర్ 28న విడుదల కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన  'పప్పీ షేమ్', 'నువ్వుంటే చాలే', 'చిన్ని గుండెలే'  సాంగ్స్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, మూవీ ప్రమోషన్స్ పనుల్లో బిజీ ఉంది. 

Also Read: Vijay Jana Nayagan: రిలీజ్‌కు ముందే విజయ్ ‘జన నాయకన్’ రికార్డులు.. 325 కోట్లకు పైగా..!

Advertisment
తాజా కథనాలు