Game Changer Movie : పండగ పూట మెగా ట్రీట్..'గేమ్ ఛేంజర్' నుంచి సెకండ్ సింగిల్
'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నేడు వినాయక చవితి సందర్భంగా మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. సినిమా నుంచి ఈ నెలలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. చెర్రీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్ కూడా రిలీజ్ చేశారు.