Revanth-Rajnath: రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. దానిపైనే కీలక చర్చ!
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ సోమవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, ఇతర అంశాల గురించి కేంద్రమంత్రులతో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.