Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు ఎస్సీ వర్గీకరణ అమలు
రాష్ట్రంలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో అమలు చేయనుంది రేవంత్ సర్కార్. దీంతో మూడు ఉపకులాలకు 1,9,5 శాతంతో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. త్వరలోనే అర్హులైన వాళ్లని ఎంపిక చేయనున్నారు.