Dragon Movie: సూపర్ స్టార్ మెచ్చిన డ్రాగన్..
అశ్విన్ మరిముత్తు దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా విడుదలైన డ్రాగన్ మూవీ టీమ్ విజయాన్ని రజనీకాంత్ ప్రశంసించారు ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.