/rtv/media/media_files/2025/03/05/QiiH7TMAakiVXoZ1qiys.jpg)
Dragon Movie
Dragon Movie: యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) రీసెంట్ బ్లాక్ బస్టర్ డ్రాగన్ తో మరో రూ. 100 కోట్ల క్లబ్ మూవీ అందించాడు, తెలుగులో ఈ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలైంది. అశ్విన్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read: అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
యంగ్ టాలెంట్ ను ఎల్లప్పుడూ ప్రోత్సహించే సూపర్ స్టార్ రజనీకాంత్, డ్రాగన్ మూవీ భారీ విజయంపై అభినందనలు తెలిపారు. సూపర్ స్టార్ రజిని కాంత్ మూవీ టీమ్ ను స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు.
Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
ప్రదీప్ రంగనాథన్ ఈ గ్రేట్ మూమెంట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. “తలైవర్ సిగరెట్ స్టైల్ చూసి నేను ఫిదా అయిపోయాను. ధన్యవాదాలు, దేవుడా.” అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా యాడ్ చేస్తూ ఫోటోను షేర్ చేసుకున్నారు.
When Thalaivar did that cigarette style , I was done .
— Pradeep Ranganathan (@pradeeponelife) March 5, 2025
Thanks God pic.twitter.com/q9R15K1ClS
Also Read: మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
OTTలో డ్రాగన్..
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి త్వరలోనే ఈ సినిమా ఘన విజయాన్ని జరుపుకోవడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉంది. మరోవైపు, ఈ నెల చివర్లో ఈ సినిమా OTTలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది.