Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే..?
బాహుబలి రెండు భాగాలను కలిపి రూపొందించిన "బాహుబలి: ది ఎపిక్" అక్టోబర్ 31న గ్రాండ్గా విడుదల కానుంది. U/A 16+ సర్టిఫికేట్, 3 గంటల 45 నిమిషాల నిడివితో, IMAX, 4DX వంటి ఫార్మాట్లలో రాజమౌళి భారీ విజువల్స్ మాయాజాలం మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్దుల చేయనుంది.