SSMB29: రాజమౌళి, మహేష్ బాబు మూవీ షూటింగ్ సీన్ లీక్.. వీడియో వైరల్!
రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న #SSMB29 షూటింగ్ వీడియో లీక్ అయింది. బెంగళూరు అడవుల్లో చిత్రీకరిస్తున్న ఓ సన్నివేశాన్ని ఫోన్లో రికార్డ్ చేసి గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతుండగా మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.