Raj Tarun - Lavanya: రాజ్‌తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు
రాజ్‌తరుణ్-లావణ్య ఇంటి వివాదం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ ఇంట్లో ఉండేందుకు లావణ్యకు అర్హత లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. లావణ్య, రాజ్ తరుణ్ భార్య అనడానికి ఎలాంటి ఆధారం లేదని.. ఏమైనా కేసులుంటే సివిల్ కోర్టులో తేల్చుకోవాలంది.
Raj Tarun - Lavanya: రాజ్ తరుణ్-లావణ్య ఇష్యూ.. ఇవాళే కోకాపేటలో ఇళ్లు స్వాధీనం!
రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇన్నాళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కోకోపేటలోని ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ కొనుగోలు దారులు అక్కడకి వెళ్తున్నరనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.
మెడపై చేయి వేసి, కొట్టి తన్ని.. ! | Lavanya Father Attack On Raj Tarun Parents Care Taker | RTV
Lavanya : పోలీస్ స్టేషన్ ముందే చనిపోతా.. నార్సింగి పీఎస్ ఎదుట లావణ్య హల్ చల్(వీడియో)
నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద లావణ్య సంచలనం సృష్టించింది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని.. పోలీస్ స్టేషన్ ముందే చనిపోతానని వాపోయింది. నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి.. తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపించింది.
Raj Tarun – Lavanya: వాళ్లు నా ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారు...లావణ్య సంచలనం!
నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేముందు లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనపై దాడి చేసిన వారిలో కొంతమంది తన ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారని.. గొంతు పిసికారని...సినిమాలో కూడా ఇలాంటి దారుణాలను తాను చూడలేదంది లావణ్య
Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ నువ్వు మగాడు కాకపోయిన ఉంచుకుంటా.. ఆ గే గాళ్లతో ఉండకు : లావణ్య
లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో దాదాపుగా 15 మంది తనపై దాడికి దిగారంటూ గురువారం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.