Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ పేరెంట్స్‌పై లావణ్య దాడి! ఇంటి ముందు రచ్చ రచ్చ
రాజ్ తరుణ్- లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటి విషయంపై లావణ్య, రాజ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇల్లు తమదంటూ రాజ్ పేరెంట్స్ వెళ్లగా.. ఏ ఇల్లు లేదంటూ వారిని బయటకు గెంటేసింది లావణ్య. దీంతో రాజ్ పేరెంట్స్ ధర్నాకు దిగారు.
Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు.
Preethi Revealed Facts About Raj Tarun Lavanya Relationship | రాజ్‌తరుణ్ మళ్లీ చేయడు| Mastan Sai
నిద్రలో లేపి చేయమనేది.. | Lavanya Victim Preethi Revealed Sensational Facts | Mastan Sai | RTV
లావణ్యకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయ్ | Shekar Basha Shocking Facts Revealed Lavanya | RTV
న్యూడ్ వీడియోలతో బెదిరించి బ్లాక్మెయిల్ | Mastan Sai Parents Speech About Lavanya Blackmail | RTV
Mastan Sai: మస్తాన్ సాయికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు: ఇక జైల్లోనే!
న్యూడ్ వీడియోలు, డ్రగ్స్ కేసులో రంగారెడ్డి కోర్టు మస్తాన్ సాయికి 14రోజుల పాటు రిమాండ్ విధించింది. హార్డ్‌డిస్క్‌లో 44మంది యువతులకు సంబందించిన 250 న్యూడ్ వీడియోలను పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
Raj Tarun - Lavanya: నన్ను చంపేస్తారు.. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్తా: లావణ్య
లావణ్య తాజాగా రాజ్ తరుణ్‌కి సారీ చెప్పింది. అతడు దగ్గర ఉంటే కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పేదాన్నని తెలిపింది. ఇప్పుడు మస్తాన్ సాయి తనను చంపేస్తాడని.. తనకేమైనా అయితే మస్తాన్ సాయి, వాళ్ల తల్లిదండ్రులే కారణం అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.