Latest News In Telugu AC in Rainy Season: వర్షాకాలంలో ఏసీ వాడుతున్నారా? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి! వర్షాకాలం వచ్చేసింది. వాతావరణం చల్లబడినా గాలిలో తేమ ఎక్కువ కావడంతో ఉక్కపోత పెరిగిపోతోంది. ఈ ఉక్కపోత నుంచి తట్టుకోవడానికి ఏసీని వాడతారు. కానీ, వర్షాకాలంలో ఏసీ ఉపయోగించడం మంచిదేనా? ఏసీని వర్షాకాలంలో ఎలా ఉపయోగించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tomato Prices : సెంచరీకి చేరువలో టమాటా.. ఇక ఏం కొనాలో.. ఏం తినాలో! ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రో నగరాలతోపాటు పలు నగరాలు, పట్టణాల్లో కిలో టమాటా ధర సుమారు రూ.90 పలుకుతోంది. ఒకవైపు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా టమాటా ధరలు పెరిగి పోవడంతో ఆహార వస్తువుల విభాగంలో అనిశ్చితి ఏర్పడింది. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వర్షాకాలంలో దాడి చేయడానికి రెడీ గా ఉన్న కండ్ల కలక! వర్షాకాలం వచ్చిందంటే... కండ్లకలక, ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు వర్షాకాలంలో సమస్యలను పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, కళ్ళు ఎర్రబడటం, పొడిబారడం, దురద, నొప్పితో బాధపడవలసి ఉంటుంది. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వర్షాకాలంలో వచ్చే రోగాలకు ఈ 3 కారణాలే మూలం...మరి జర భద్రం! వర్షాకాలంలో దోమలు వేగంగా పెరుగుతాయి. పలుచోట్ల మురికి, నీరు నిలవడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. దోమలు కుట్టడం వల్ల జికా వైరస్, జపనీస్ ఎన్సెఫాలిటిస్, ఎల్లో ఫీవర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rainy Season Tips: వర్షాకాలంలో ఈ వ్యాధులతో జాగ్రత్త! వర్షాల వల్ల వచ్చి చేరే నీటి వల్ల దోమలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఈ సీజనల్ ఛేంజ్ కొన్ని అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే రోగాలకు గాలి, నీరు, దోమలు ముఖ్య కారకాలుగా ఉంటాయి. అందుకే ఈ మూడింటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడతారు..! వర్షాకాలంలో వ్యాధుల సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. వర్షాకాలంలో పిల్లలు వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. బయట ఫాస్ట్ ఫుడ్, చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. By Archana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే! వర్షాకాలంలో తగినంత నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉండచ్చు. అల్లం,హెర్బల్ టీలు, సూప్‌లు,సీజనల్ ఫ్రూట్స్.ఆకుకూరలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rainy Season: వర్షాకాలంలో ఈ 5 వస్తువులు మీ దగ్గర ఉండాల్సిందే..! గొడుగు, వాటర్ ప్రూఫ్ మొబైల్ పౌచ్, పవర్ బ్యాంక్, టార్చ్ ఇలాంటి వస్తువులు వర్షాకాలంలో ప్రతిఒక్కరు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. ఈ వస్తువులు అన్ని మార్కెట్లో తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి.. By Lok Prakash 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vegetable Prices : ఆకాశనంటుతున్న కూరగాయల ధరలు...! రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి.సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు ఆకాశంటుతాయి. వర్షాకాలం మొదలవగానే రేట్లు తగ్గుతాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.ఏకంగా 60 శాతం వరకు ధరలు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn