ఆంధ్రప్రదేశ్ AP : వామ్మె.. ఫోన్ పేలి యువకుడు మృతి..! అనకాపల్లి జిల్లా గాదిరాయిలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ పేలి యువకుడు మృతి చెందాడు. వర్షం పడుతున్న సమయంలో గేదెల పాకపై పిడుగు పడింది. అయితే, పక్కనే ఉన్న మరో పాకలో భవాని శంకర్ (21) ఫోన్ పేలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే శంకర్ మృతి చెందాడు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Health Care Tips: ఇంటిలోపల తడిబట్టలు ఆర బెడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?! వర్షాకాలం, చలికాలంలో ఇంట్లో ఫ్యాన్ పెట్టి బట్టలు ఆరబెట్టుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకే ఇలా ఎప్పుడూ చేయొద్దు. By Shiva.K 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Monsoon Teas: ఈ టీలు ఇమ్యూనిటీని పెంచడమే కాదు.. ఆ వ్యాధులకు చెక్ పెడుతుంది! వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అంటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మనపై ఎఫెక్ట్ చూపకుండానే ఇమ్యునిటీని పెంచుకోవాలి. చిన్నారుల్లోనూ, పెద్ద వారిలోనూ ఫ్లూ, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే. ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయట పడేందుకు మనం ఇంట్లోనే ఈజీగా కొన్ని కషాయాలు, టీలు చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా. వర్షాకాలం, చలికాలాల్లో ఈ టీ తాగితే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ని దూరంగా ఉంచుతుంది. దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం ఇస్తుంది. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Benefits of Corn: మొక్కజొన్నతో ఇన్ని లాభాలా.. జుట్టు కూడా పెరుగుతుందట!! వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మొక్కజొన్న తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn