Rainy Season Vegetables: కూరగాయల్లో పురుగులు.. వానాకాలం వాటిని కొనకపోవడం మేలు!
వర్షాకాలంలో ఆహారం విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటే పెద్ద కడుపు వ్యాధిగా మారవచ్చు. అయితే మార్కెట్లో కాలీఫ్లవర్, క్యాబేజీ, లేడీఫింగర్, పాలకూర వంటి ఆకుకూరల లోపల కీటకాలు, బ్యాక్టీరియా ఉంటాయి. కూరగాయలు కొనే ముందు అవి కుళ్ళిపోకుండా చూడాలి.