Weather Update: మరో 6 రోజులు కుమ్ముడే కుమ్ముడు.. భారీ వర్షం, తుఫాను గాలుల హెచ్చరిక!
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగస్టు 9 వరకు (6 రోజులు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు, తుఫాను గాలులు ఉంటాయని తెలిపింది.