జాబ్స్ Job Alert : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 పోస్టులకు నోటిఫికేసన్.. వెంటనే ఆప్లై చేసేయండి! దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 7,934 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Job Alert : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4000 కు పైగా ఉద్యోగాలు! రైల్వే శాఖలో సుమారు 4660 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్పీఎఫ్లో సబ్-ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నేటి నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2,860 ఉద్యోగాలకు పరీక్ష లేకుండానే జాబ్ రిక్రూట్మెంట్! ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 29న దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. By Trinath 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో 9వేల టెక్నీషియన్ పోస్టులు..పూర్తి వివరాలివే..!! రైల్వే ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో వివిధ విభాగాల్లో మొత్తం 9,000టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ సిద్ధమయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మార్చి 9నుంచి ప్రారంభం కానుంది. By Bhoomi 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన! ఇకపై రైల్వే రిక్రూట్మెంట్కు జాబ్ క్యాలెంబర్ ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గతంలో లాగా కాకుండా ఇకపై ప్రతీఏడాది నాలుగు నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. ఇది యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. RRB వార్షిక క్యాలెండర్ విడుదల! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వివిధ పోస్టుల కోసం వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిక్రూట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఆర్టికల్లోకి వెళ్లి చూడవచ్చు. By Trinath 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs : రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి. రైల్వే జాబ్స్ కోసం చూస్తున్నారా...నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వెయిటింగా...ఇదిగో అయితే ఇది మీ కోసమే. ఇండియన్ రైల్వేశాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది. ఏకంగా 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1646 ఉద్యోగాలకు నోటిఫికేషన్! రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ జైపూర్ అప్రెంటిస్ షిప్ పోస్టుల కోసం 1646 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అధికారిక వెబ్సైట్ https://rrcjaipur.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10 చివరి తేదీ. By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: 1,303 రైల్వే జాబ్స్‌కి ముగుస్తున్న గడువు.. త్వరపడండి..! 1,303 రైల్వే జాబ్స్‌కి సెప్టెంబర్ 2తో గడువు ముగియనుంది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టులకు సెంట్రల్ రైల్వే రిక్రూట్ చేసుకుంటోంది. దరఖాస్తుదారుల వయసు కేటగిరీ వారీగా.. జనరల్ అభ్యర్థులు 42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు తప్పనిసరిగా 2021 ఆగస్టు 1 లేదా అంతకు ముందు రైల్వేలో పని చేస్తూ ఉండాలి. By Trinath 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn