BREAKING: బిగ్ ట్విస్ట్.. డీకే శివకుమార్‌కు EOW నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఈవోడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక విషయాలు, లావాదేవీలపై శివకుమార్ వివరణ కోరుతూ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు.
రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. పుతిన్‌తో శశిథరూర్
శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుతిన్‌కు విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ ఆహ్వానం రాలేదు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు మాత్రం ఈ విందు ఆహ్వానం అందింది.
CM Reavnth Reddy : ఏ ఆడబిడ్డ ఇందిరమ్మ చీర రాలేదని అనొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
National Herald Case: రాహుల్ గాంధీ, సోనియాలపై మరో కొత్త ఎఫ్ఆర్ఐ
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కింద కొత్త ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. మోసపూరిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
బీజేపీలోకి డీకే శివ కుమార్! | Big Shock To Rahul Gandhi | DK Shiva Kumar Joins BJP | Modi | RTV
డీకే శివ కుమార్ AI వీడియో వైరల్.. | DK Shiva Kumar AI Video Viral | Siddaramaiah | Congress | RTV
Bihar Elections 2025: కులతత్వ భావజాలాన్ని ప్రజలు తిరస్కరించారు.. మరోసారి ధ్వజమెత్తిన ప్రధాని మోదీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలసిందే. ఈ ఫలితాలపై తాజాగా మరోసారి ప్రధాని మోదీ స్పందించారు. కులతత్వ విషాన్ని చిమ్మే వాళ్లను, ముస్లిం లీగ్ మావోయిస్టు భావాజాలం ఉన్నవాళ్లను బీహార్ ప్రజలు తిరస్కరించారని ధ్వజమెత్తారు.
/rtv/media/media_files/2026/01/08/india-2026-01-08-17-21-32.jpg)
/rtv/media/media_files/2025/07/07/dk-shiva-kumar-responds-on-cm-change-allegations-in-karnataka-2025-07-07-15-43-32.jpg)
/rtv/media/media_files/2025/12/05/shashi-tharoor-2025-12-05-18-51-23.jpg)
/rtv/media/media_files/2025/12/01/cm-revanth-2025-12-01-20-24-50.jpg)
/rtv/media/media_files/2025/04/15/eOdO3pnUVtAbbZsTrBqX.jpg)
/rtv/media/media_files/2025/11/15/pm-modi-2025-11-15-21-12-00.jpg)