Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్
నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?
నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?
స్టార్ నటి రాశీఖన్నా తన అప్ కమింగ్ మూవీ ‘బాక్’ (Baak) చిత్ర విశేషాలు పంచుకుంది. మే 3న విడుదల కానున్న సినిమాలో తాను పోషించిన పాత్ర భిన్నమైనదని చెప్పింది. ఇలాంటి పాత్రల్లో నటించడం నిజంగా సవాల్ అని, ఇదొక భయంకరమైన కొత్త అనుభవమని తెలిపింది.
టాలీవుడ్ నటి రాశి ఖన్నా హైదరాబాద్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పసుపు రంగు చీరలో ఈ అమ్మడు అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడ్డట్లు వస్తున్న వార్తలను రాశీఖన్నా ఖండించింది. ‘యోధ’లో కథ డిమాండ్ మేరకు కెమిస్ట్రీ పండించామని చెప్పింది. కానీ బయట కూడా అలాగే ఉంటామనడం సరైనది కాదు. ఎవరైనా హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పింది.