Manmohan Singh: ఓపెన్ ఎకానమీకి ఆద్యుడు మన్మోహన్ సింగ్..
1991 వరకు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న భారతదేశాన్ని ఓపెన్ ఎకానమీ చేస్తూ ఆర్ధిక సంస్కణలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. దీంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థను మన్మోహన్ సింగ్, పివి నరసింహారావుతో కలసి గట్టెక్కించారు.