ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్ కి షాక్ లో ఉండిపోయా… ! | Shanmukh Exclusive Interview | PUSHPA 2 | RTV
'పుష్ప 2' మళ్లీ వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటమే అని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్, ఓ సాంగ్ షూట్ చేయాల్సి ఉందట. అందుకే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం.
'పుష్ప2' లో శ్రీలీల స్పెషల్ సాంగ్ పై అప్డేట్ బయటికొచ్చింది. ఈ సాంగ్‌ని నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్ట్-1 లో 'ఊ అంటావా' పాటను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ సాంగ్ ను చిత్రీకరించారు.
'పుష్ప 2' ప్రమోషన్లలో డైరెక్టర్ రాజమౌళి కూడా భాగం కానున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సుకుమార్ లతో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేయనున్నారట. సుమారు గంట పాటూ ఈ ఇంటర్వ్యూ ఉండబోతుందని సమాచారం.
హీరోయిన్ రష్మిక 'పుష్ప 2' డబ్బింగ్ తో బిజీగా ఉంది. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫొటోని తన ఇన్ స్టాలో షేర్ చేసి సినిమాపై ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ అంతకు మించి ఉంటుంది. మాటల్లో చెప్పలేకపోతున్నానని పేర్కొంది.
'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ థమన్, అజనీష్ లోకనాథ్ లను తీసుకున్నారనే వార్తతో దేవిశ్రీప్రసాద్, సుకుమార్ మధ్య ఎక్కడ చెడింది? అనే కోణంలో నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. దీని ద్వారా పలు విషయాలు బయటికొచ్చాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
అల్లు అర్జున్ 'పుష్ప2 ప్రమోషన్స్ విషయంలో మేకర్స్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లక్నోలో 'గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 'పుష్ప2' టీమ్ కూడా దీన్నే ఫాలో అవుతూ పాట్నా లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తుంది.
‘పుష్ప2' ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది. సెంబర్ 4న ‘పుష్ప2’ ఓవర్సీస్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో 15వేల టికెట్స్ అమ్ము డయ్యాయి. భారతీయ చిత్రానికి అమెరికాలో ఈ స్థాయిలో టికెట్స్ బుక్ కావడం ఇదే తొలిసారి.
అల్లు అర్జున్ 'పుష్ప2' సినిమాను ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోనూ రిలీజ్ చేయనున్నారట. తాజాగా నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటూ స్పానిష్, జాపనీస్, రష్యన్, చైనీస్ భాషల్లోనూ రిలీజ్ చేస్తామని అన్నారు.