'పుష్ప2' లో ఆ సీన్ చూసి మైండ్ దొబ్బింది.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్
'పుష్ప2' ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' పుష్ప2 షూటింగ్ టైం లో నేను సెట్స్ కి వెళ్ళినప్పుడు సుకుమార్ సినిమాలోని ఓ సీన్ చూపించారు. అది పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఆ ఎపిసోడ్‌తోనే అర్థమైంది..'అని అన్నారు