Pushpa 2 : బన్నీ దెబ్బకు బాలీవుడ్ షేక్.. ఓపెనింగ్స్ లో నయా రికార్డు
'పుష్ప2' బాలీవుడ్లో కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో ఫస్ట్ డే 72 కోట్ల నెట్ రాబట్టి అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న టాప్10 సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది.దీన్ని బట్టి చూస్తే నార్త్ లో అల్లు అర్జున్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తోంది.