అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' తాజాగా థియేటర్స్ లో రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ తో పాటూ మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలిచింది. నిజానికి 'పుష్ప2' మ్యూజిక్ విషయంలో చాలానే రచ్చ జరిగింది. ఈ సినిమా కోసం మేకర్స్ దేవిశ్రీప్రసాద్ ను కాదని తమన్, స్యామ్ సీ ఎస్, అజనీష్ లోక్ నాథ్ లను తీసుకున్నారు.
మూవీ కంపోజిషన్ టైం లో మేకర్స్‌కు, డీఎస్పీకి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే వాళ్ళను తీసుకున్నారనే న్యూస్ కూడా వచ్చింది. దానికి తోడు ని పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవీ శ్రీ ప్రసాద్..' ఎవరూ క్రెడిట్ ఇవ్వరని, తీసుకోవాల్సిందేనని, అది పేమెంట్ అయినా, స్క్రీన్‌పై క్రెడిట్ అయినా తప్పదని..' కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?
అయితే తాజాగా 'పుష్ప 2'కు పనిచేసిన మరో మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు." పుష్ప 2 మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను స్క్రిప్ట్‌ను చదవలేదు. ఎడిటింగ్ అయ్యాక టీంలో జాయిన్ అయ్యా. కాకపోతే నేను సినిమా మొత్తానికి సంగీతం అందించా.
90 శాతం క్రెడిట్ నాదే..
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో మేకర్స్ కొంత భాగాన్ని ఉంచినప్పటికీ.. క్లైమాక్స్ ఫైట్‌తోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో 90 శాతం క్రెడిట్ నాదే. పుష్ప 2 భారీ ప్రాజెక్ట్. ప్రేక్షకుల దృష్టికోణంలోనే సినిమాను తెరకెక్కించా. నేను పుష్ప 2 కోసం ఏఐని ఉపయోగించి వాయిస్‌ని సృష్టించి.. దాని ఇన్‌స్ట్రుమెంటల్‌గా మార్చాను. ఇది ఫ్రెష్ సౌండ్ ఫీల్ ఇస్తుంది. ఆడియన్స్ ఈ మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా.." అంటూ చెప్పుకొచ్చాడు.
'పుష్ప2' మ్యూజిక్ క్రెడిట్ మొత్తం నాదే.. హాట్ టాపిక్ గా స్యామ్ సీఎస్ కామెంట్స్
మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ తాజా ఇంటర్వ్యూలో 'పుష్ప 2' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో 90 శాతం క్రెడిట్ నాదే అని అన్నారు. ఎడిటింగ్ అయ్యాక టీంలో జాయిన్ అయ్యానని, కాకపోతే నేను సినిమా మొత్తానికి సంగీతం అందించానని అన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' తాజాగా థియేటర్స్ లో రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ తో పాటూ మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలిచింది. నిజానికి 'పుష్ప2' మ్యూజిక్ విషయంలో చాలానే రచ్చ జరిగింది. ఈ సినిమా కోసం మేకర్స్ దేవిశ్రీప్రసాద్ ను కాదని తమన్, స్యామ్ సీ ఎస్, అజనీష్ లోక్ నాథ్ లను తీసుకున్నారు.
మూవీ కంపోజిషన్ టైం లో మేకర్స్‌కు, డీఎస్పీకి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే వాళ్ళను తీసుకున్నారనే న్యూస్ కూడా వచ్చింది. దానికి తోడు ని పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవీ శ్రీ ప్రసాద్..' ఎవరూ క్రెడిట్ ఇవ్వరని, తీసుకోవాల్సిందేనని, అది పేమెంట్ అయినా, స్క్రీన్‌పై క్రెడిట్ అయినా తప్పదని..' కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే?
అయితే తాజాగా 'పుష్ప 2'కు పనిచేసిన మరో మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు." పుష్ప 2 మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను స్క్రిప్ట్‌ను చదవలేదు. ఎడిటింగ్ అయ్యాక టీంలో జాయిన్ అయ్యా. కాకపోతే నేను సినిమా మొత్తానికి సంగీతం అందించా.
90 శాతం క్రెడిట్ నాదే..
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో మేకర్స్ కొంత భాగాన్ని ఉంచినప్పటికీ.. క్లైమాక్స్ ఫైట్‌తోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో 90 శాతం క్రెడిట్ నాదే. పుష్ప 2 భారీ ప్రాజెక్ట్. ప్రేక్షకుల దృష్టికోణంలోనే సినిమాను తెరకెక్కించా. నేను పుష్ప 2 కోసం ఏఐని ఉపయోగించి వాయిస్‌ని సృష్టించి.. దాని ఇన్‌స్ట్రుమెంటల్‌గా మార్చాను. ఇది ఫ్రెష్ సౌండ్ ఫీల్ ఇస్తుంది. ఆడియన్స్ ఈ మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా.." అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: RBI : వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్!