పుష్ప 2 కలెక్షన్స్ అంతా ఫేక్.. | Film Critic Appaji Interview About Pushpa 2 Fake Collections | RTV
హిందీ ఆడియన్స్ 'పుష్ప2' కి బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు హిందీలో రూ.72 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.205 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం మూడో రోజే రూ.74 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం.
సోమవారం నుంచి పుష్ప–2 టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఈ వీకెండ్ నుంచి 'పుష్ప2' టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ అయినా.. బాల్కనీ 350 , ఫస్ట్ క్లాస్ 250 ప్లస్, సెకండ్ క్లాస్ 150 ప్లస్ ఉండనున్నాయి. వీటికి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తోలి రోజే ఈ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
'పుష్ప2' వల్ల హాలీవుడ్ హిట్ మూవీ 'ఇంటర్ స్టెల్లార్' రీ రిలీజ్ వాయిదా పడిందనే డిబేట్ పై జాన్వీ కపూర్ రియాక్ట్ అయింది. పుష్ప2 కూడా సినిమానే కదా.. పాశ్చాత్య దేశాలకు చెందిన సినిమాలతో పోలుస్తూ మన సినిమాను ఎందుకు తక్కువ చేస్తున్నారని ఫైర్ అయింది.
'పుష్ప2' సినిమాపై మలయాళీ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సుక్కు చేసిన ఓ పనికి హర్ట్ అయిన అభిమానులు.. ఏకంగా సినిమానే బ్యాన్ చేసే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికలో..
'పుష్ప2' తాజాగా నైజాం ఏరియాలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. నైజాం ఏరియాలో ఈ రేంజ్ కలెక్షన్స్ ఇప్పటివరకు మరే సినిమాకి సాధ్యం కాలేదు.
'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ్ ను బన్నీటీం, మైత్రీ మూవీ మేకర్స్ పరామర్శించారు. వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు.