Pushpa2: 20 నిమిషాల కొత్త సీన్స్ తో థియేటర్స్ లో 'పుష్ప 2', ఎప్పుడంటే?
మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 'పుష్ప 2' లో మరో 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సంక్రాంతి టైంకి రీ లోడెడ్ వెర్షన్ తో వస్తుడటంతో మళ్ళీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
PUSHPA 2: ‘పుష్ప 2’ మరో రికార్డు.. అక్కడ నంబర్ వన్ చిత్రంగా..!
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రూ.806 కోట్లు (నెట్) వసూలు చేసి హిందీ బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్ ప్రోమో విడుదల చేసింది.
🔴LIVE : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ | Allu Arjun Going To Nampally Court For Regular Bail | RTV
Pushpa 2: యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా?
'పుష్ప2'లోని గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్‌ను మూవీ టీమ్ యూట్యూబ్ లో విడుదల చేసింది. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ సాంగ్ భారీ వ్యూస్ అండ్ లైక్స్ తో దూకుసుపోతుంది. ఈ పాటను తెలుగుతో పాటూ తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్స్ ను సైతం రిలీజ్ చేశారు.
Pushpa-2: పుష్ప–2 నిర్మాతలకు భారీ ఊరట–అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పుష్ప–2 నిర్మాతలకు ఊరట లభించింది. నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది.
Pushpa-2: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. శ్రీతేజ్ కు మళ్లీ సీరియస్!
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ సీరియస్ గా మారినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మళ్లీ వెంటిలెటర్ సహకారంతోనే ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో అందరిలోనూ టెన్షన్ వ్యక్తం అవుతోంది.
బన్నీకి షాకిచ్చిన సంధ్య థియేటర్ ఓనర్.. || Sandhya Theatre Owner Big Shock To Allu Arjun || RTV
Pushpa 2: 'పుష్ప2' ర్యాంపేజ్.. ఒక్కరోజులోనే పెరిగిన కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్ 'పుష్ప2' నాలుగవ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 24వ రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 12. 5 కోట్ల వసూళ్లు సాధించింది. 23వ రోజుతో పోలిస్తే 24వ రోజు (శనివారం) కలెక్షన్స్ 42.86 శాతానికి పెరిగాయి.
/rtv/media/media_files/2025/01/10/NnW4eBvIoGxwsmj9AXL1.jpg)
/rtv/media/media_files/2025/01/07/WwFTtaCAyQlxCU1ovO8v.jpg)
/rtv/media/media_files/2025/01/05/OFEWpdqKcT6RJQ2Dz7PO.jpg)
/rtv/media/media_files/2025/01/03/70J3DuT7xO8FwLD6xBHE.jpg)
/rtv/media/media_files/2025/01/02/lANrAWMNMWDzFKXFI1ws.jpg)
/rtv/media/media_files/2024/12/30/r8L7M8wsiKLHh5ljLmdg.jpg)
/rtv/media/media_files/2024/11/26/SzYoVGxf2HMdiVeDvOSI.jpg)