SRH VS Punjab Kings: బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్..

ఐపీఎల్‌ భాగంగా ఉప్పల్‌ వేదికగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ తీసుకున్నాడు. సొంత మైదానంలో రెండుసార్లు మ్యాచ్‌ ఓడిన హైదరాబాద్‌ ఈసారి గెలవాలనే పట్టు మీదుంది.

New Update
SRH VS Punjab Kings

SRH VS Punjab Kings

ఐపీఎల్‌ భాగంగా ఉప్పల్‌ వేదికగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ తీసుకున్నాడు. సొంత మైదానంలో రెండుసార్లు మ్యాచ్‌ ఓడిన హైదరాబాద్‌ ఈసారి గెలవాలనే పట్టు మీదుంది. SRHలో  కమిందు మెండిస్ స్థానంలో మలింగ ఆడనున్నాడు. పంజాబ్ కింగ్స్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. 

Also Read: గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!

పంజాబ్ కింగ్స్ టీమ్ 

ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయ‌స్ అయ్యర్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నేహ‌ల్ వ‌ధేర‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శ‌శాంక్ సింగ్, మార్కో యాన్సెస్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూస‌న్, చాహ‌ల్

Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

స‌న్‌రైజ‌ర్స్ టీమ్

అభిషేక్ శ‌ర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిష‌న్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్), అనికేత్ వ‌ర్మ‌, ప్యాట్ క‌మిన్స్(కెప్టెన్), హ‌ర్ష‌ల్ ప‌టేల్, జీష‌న్ అన్సారీ, ష‌మీ, ఈష‌న్ మ‌లింగ‌

Advertisment