NagaVamsi : ఊర్వశిని కొట్టింది నేను కాదు బాలయ్య.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్
'డాకు మహారాజ్' మూవీ నుంచి ఇటీవల రిలీజైన 'దబిడి దిబిడి' సాంగ్ లో ఊర్వశి బ్యాక్ పై బాలయ్య కొట్టడం వివాదాస్పదమైంది. దీనిపై నాగవంశీ రియాక్ట్ అయ్యారు. ఊర్వశిని కొట్టింది నేనా. బాలయ్య కొడితే అందులో నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి అంటూ చెప్పుకొచ్చాడు.