Kingdom 2: ‘కింగ్డమ్ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సక్సెస్ మీట్లో నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీ సెకండ్ పార్ట్‌లో మరొక స్టార్ హీరో నటించబోతున్నాడని తెలిపారు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక.. ‘కింగ్డమ్2’ మొదలవుతుందని చెప్పుకొచ్చారు.
Producer Naga Vamsi: హీరోయిన్ పై మనసు పడ్డ నాగవంశీ.. అందరిముందు ఇలా అనేశాడేంటి భయ్యా - వీడియో వైరల్
నిర్మాత నాగవంశీ ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ఎంపిక గురించి మాట్లాడుతూ.. ‘భాగ్యశ్రీని నేను కావాలని హీరోయిన్గా పెట్టుకున్నాను. విజయ్ దేవరకొండ కానీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కానీ నన్ను అడగలేదు’ అని స్పష్టం చేశారు.
VD 12 Movie: విజయ్ దేవరకొండ ‘VD 12’ చిత్రానికి మాస్ టైటిల్.. అదిరిపోయిందంతే!
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ‘VD12’ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ : నాగవంశీ
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో మూవీపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' మార్చి నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన కూడా టచ్ చేయని జానర్లో ఈ సినిమా ఉంటుంది. మంచి విజువల్స్ ఉంటాయి..' అని అన్నారు.
'గుంటూరు కారం' టైటిలే తప్పు.. అసలు మేం అనుకున్న సినిమానే వేరు: నాగవంశీ
'గుంటూరు కారం' మూవీ రిజల్ట్ పై నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేము అనుకున్న సినిమా వేరు. రివ్యూయర్స్ చూసిన యాంగిల్ వేరు. సినిమాకి టైటిల్ మైనస్ అయింది. ఫ్యామిలీ మూవీకి మాస్ టైటిల్ కరెక్ట్ కాదేమో అనిపించిందని అన్నారు.
నాగ వంశీకి షాక్.. సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా?
మూవీ టికెట్ల ధరలపై నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నలుగురున్న ఫ్యామిలీ రూ.1500లతో టికెట్ కొనలేరా? అని అన్నాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అవే డబ్బులు పెట్టిచూస్తే సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా? అని ప్రశ్నించాడు.
దేవర ఫేక్ కలెక్షన్లపై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ ఆనందం కోసమే అలా..!
‘దేవర’ కలెక్షన్స్ విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తక్కువ కలెక్షన్స్ వచ్చినా.. ఎక్కువ చేసి చూపిస్తున్నారని కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఎంత కలెక్షన్స్ వచ్చాయో అంత కలెక్షన్స్ రిపోర్టు చేశానని చెప్పాడు.
'దేవర' కలెక్షన్స్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అందులో నిజం లేదంటూ
'దేవర' కలెక్షన్స్ పై 'సితార ఎంటర్టైన్మెంట్స్' నిర్మాత నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న 'దేవర'కు అత్యధిక గ్రాస్ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచేనని, మేం అయితే ఒరిజినల్ నంబర్స్ మాత్రమే తెలియజేశామని అన్నారు.
/rtv/media/media_files/2026/01/16/anaganaga-oka-raju-2026-01-16-17-27-27.jpg)
/rtv/media/media_files/2025/08/01/producer-nagavamsi-about-vijay-devarakonda-kingdom-2-movie-update-2025-08-01-06-40-02.jpg)
/rtv/media/media_files/2025/07/27/producer-naga-vamsi-2025-07-27-15-02-51.jpg)
/rtv/media/media_files/2025/01/31/EWiGvkjZ0tTKuLXsJH3a.jpg)
/rtv/media/media_files/2024/10/25/TSsQ3j7yh2sMONxcQt5k.jpg)
/rtv/media/media_files/2024/10/17/Bi8Ow1qm4EXU8iEU9F2A.jpg)
/rtv/media/media_files/BJQj4wn9unbxVy2Ok69G.jpg)
/rtv/media/media_files/FVU1dwzbTsK8S7D0XXwb.jpg)
/rtv/media/media_files/civZwTvtyRp8fklXJXPS.jpg)