Guntur Kaaram: 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డేని అందుకే తీసేశాం: నాగవంశీ
'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే కు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో కారణం లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T155012.302.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1-3-1-jpg.webp)