Asia Cup 2025: టీమిండియా ఆసియా కప్ గెలిస్తే.. ప్రైజ్ మనీ కింద ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?
ఆసియా కప్ 2025లో గెలిచిన జట్టు రూ.2.6 కోట్ల ప్రైజ్మనీ అందుకోనున్నట్లు తెలుస్తోంది. రన్నరప్ జట్టుకు అయితే రూ.1.3 కోట్లు ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.