OG Movie Tickets: ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్!
పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచింది. సినిమా రిలీజ్ డేట్ నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచినట్లు తెలిపింది.