/rtv/media/media_files/2025/01/26/priyanka-stunning-saree-looks.jpg)
సాంప్రదాయ వస్త్రాలంకారణలో కుర్రాళ్ల మనసు దోచేస్తున్న యంగ్ బ్యూటీ ప్రియాంక Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/2025/01/26/priyanka-saree-looks.jpg)
ముక్కు పుడక, జడలో పూలు, నుదిటిపై బొట్టుతో అందంగా ముస్తాబైంది. Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/2025/01/26/priyanka-mohan-latest-photo-shoot.jpg)
గ్రీన్ కలర్ చీరలో ప్రియాంక వింటేజ్ వైబ్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/2025/01/26/priyanka-mohan-vintage-photo-shoot.jpg)
తెలుగులో నాని సరసన గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన బ్యూటీ Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/2025/01/26/priyanka-stunning-poses.jpg)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియాంక Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/2025/01/26/priyanka-latest-photos-in-vintage-look.jpg)
సింప్లిసిటీ, అందంతో సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న భామ Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/2025/01/26/priyanka-saree-looks.jpg)
రెండు సినిమాలతోనే అమ్మడుకు తెలుగులో ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ Image Credits: Priyanka Mohan/Instagram
/rtv/media/media_files/2025/01/26/priyanka-stunning-saree-looks.jpg)
కన్నడ చిత్రం 'ఓంద్ కథే హెల్లా ' తో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన బ్యూటీ Image Credits: Priyanka Mohan/Instagram