Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఈడీ షాక్.. మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో కాంగ్రెస్ నాయకురాలు పేరు!
మనీలాండరింగ్ కేసులో ప్రియాంకగాంధీ పేరును ప్రస్తావిస్తూ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు హర్యానాలో ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి భూమిని కొనుగోలు చేసి థంపీకి విక్రయించారని ఈడీ పేర్కొంది. వాద్రా, థంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.