Priyanka Gandhi: లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్ గా ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్. ఈ క్రమంలో ప్రజలను ఆకర్షించేందుకు ఢిల్లీ నేతలను తెలంగాణలో ప్రచారానికి దింపుతోంది. తాజాగా ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. మొత్తం మూడు రోజుల పాటు ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు.
పూర్తిగా చదవండి..Priyanka Gandhi: ఈ నెల 6న తెలంగాణకు ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 6న సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. 7, 8 తేదీల్లో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు.
Translate this News: