Priyanka Gandhi : నేడు తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. షెడ్యూల్ ఇదే..! కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షో పాల్గొననున్నారు. By Jyoshna Sappogula 11 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : కాంగ్రెస్(Congress) నేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) నేడు తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షో పాల్గొననున్నారు. ప్రియాంకతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సైతం ప్రచారంలో పాల్గొననున్నారు. Also Read : ఎవరినైనా నియమించుకోవచ్చు.. పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ క్లారిటీ.. #priyanka-gandhi #election-campaign #telangana #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి