Priyanka Gandhi: ఈ నెల 6న తెలంగాణకు ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 6న సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. 7, 8 తేదీల్లో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు.