హైదరాబాద్ లో ట్రావెల్స్ బస్సు బీభత్సం | Travels Bus Acci*dent Near Hyderabad | RTV
AP: కడప మైదుకూరు రోడ్డులో ప్రైవేట్ బస్సు యజమానులు రెచ్చిపోతున్నారు. బస్సులో వస్తువుల ప్యాకేజిలలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కాకినాడ జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జితో పాటు మరో ఇద్దరు చనిపోయారు.విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ను వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.