Tapan Deka: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు
పహల్గాం దాడి, అపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ పదవీకాలన్ని పొడిగిస్తూ ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది జూన్ 30న తపన్ కుమార్ డేకా పదవీ విరమణ చేయాల్సి ఉంది.