GST 2.0: జీఎస్టీ తగ్గింపు బెనిఫిట్స్ షాపు యజమానులకేనా? ధరలు తగ్గించడం లేదా.. అయితే ఇలా ఫిర్యాదు చేయండి!
జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే టోల్ ఫ్రీ నంబర్ 1915 లేదా 8800001915కు ఫిర్యాదు చేయవచ్చని నేషనల్ కన్సూమర్ హెల్ప్‌లైన్ తెలిపింది. అదే ఆన్లైన్లో అయితే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రెడ్రస్సెల్ మెకానిజం పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చుని వెల్లడించింది.