Pregnancy: గర్భధారణ సమయంలో ఉమ్మనీరు కారితే ఏం జరుగుతుంది?
గర్భధారణలో ఉమ్మనీరు బయటకు రావడం డెలివరీకి సంకేతం. మహిళ గర్భం దాల్చిన 37-40 వారాలు పూర్తయినప్పుడు ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. ఇంతకన్నా ముందే ఉమ్మనీరు పడిపోతే ప్రమాదకరం.