NTR Dragon Updates: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్ హీరో..!
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ఓ పోలీస్ పాత్రలో నటించనున్నట్లు బజ్ నడుస్తోంది. పక్కా ప్లాన్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు.