Bathukamma 2025: నేడే ఎంగిలి పూల బతుకమ్మ.. పండుగ తొమ్మిది రోజుల నైవేద్యాలు ఏంటో మీకు తెలుసా?
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఎన్నో రకాల పువ్వులతో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే బతుకమ్మ తొమ్మిది రోజుల నైవేద్యాలు ఏంటి? వేటితో ఎలా చేస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.