Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి' రిలీజ్ మరో సారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే..?
హీరో ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఏప్రిల్ 17న కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.