Producer SKN : బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ తాజాగా ‘కల్కి 2898 AD’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పలువురు సెటబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
పూర్తిగా చదవండి..SKN : గుర్తింపు కోసమే ప్రభాస్ పై అలాంటి కామెంట్స్ చేశాడు : ‘బేబీ’ నిర్మాత
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై 'బేబీ' మూవీ నిర్మాత SKN ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.' గుర్తింపు కోసమే ప్రభాస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, వాళ్ల ఉనికిని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారంటూ' తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Translate this News: