Prabhas : మన టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ‘వార్ 2’ తో బీ టౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తాజాగా మరో హీరో మాత్రం బాలీవుడ్ యాక్షన్ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అతను మరెవరో కాదు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..
పూర్తిగా చదవండి..Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాలీవుడ్ యాక్షన్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్..?
అజయ్ దేవగణ్ 'సింగమ్ అగైన్' లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాలో అతిథిపాత్ర చేయనున్న హీరోను ఉద్దేశిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. అందులో‘కల్కి’లోని బుజ్జి థీమ్ సాంగ్‌ను ఉపయోగించారు. దీంతో అది ప్రభాస్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Translate this News: