Movies: ప్రభాస్ సినిమాలో విజయ్ దేవరకొండ?
రీసెంట్గా వచ్చిన ప్రభాస్ సినిమా సలార్ బంపర్ హిట్ కొట్టింది. నెక్ట్స్ వచ్చే డార్లింగ్ మూవీ కల్కి ఏడీ 2898 గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్తో పాటూ పెద్దపెద్ద నటులు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది.