సినిమాKalki 2898AD : గ్రాండ్ గా 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులుగా ఆ ఇద్దరు బడా స్టార్స్? 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈవెంట్‌కు తీసుకువచ్చే పనిలో మూవీ టీమ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. By Anil Kumar 09 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKalki 2898AD : ఓవర్సీస్ లో ప్రభాస్ క్రేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 'కల్కి' టికెట్స్! 'కల్కి' మూవీని విదేశాల్లో ఏకంగా 124 లోకేషన్లలో విడుదల చేస్తున్నారు. అందులో ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఒక్కరోజులోనే 4933 టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో త్వరలోనే అక్కడ థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం. By Anil Kumar 07 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKalki 2898AD : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కల్కి' ట్రైలర్ వచ్చేస్తోంది..! 'కల్కి 2898AD' ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. జూన్ 10న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. By Anil Kumar 05 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKalki 2898 AD : 'కల్కి' ప్రమోషన్స్ కి భారీ ఏర్పాట్లు.. వచ్చే నెల నుంచి వరుస సర్ప్రైజ్ లు, ఫ్యాన్స్ కి పండగే! జూన్ 4 తర్వాత 'కల్కి' నుంచి వరుస అప్డేట్స్ తో పాటూ దేశ వ్యాప్తంగా ఎన్నో ఈవెంట్స్ ప్లాన్ చేశారట. దీపికా పదుకొనె, దిశా పటానిల ఇంట్రో వీడియోలను కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని పాత్రలను సైతం పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 28 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKalki 2898AD : ఎట్టకేలకు పూర్తయిన 'కల్కి' షూటింగ్.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్! 'కల్కి' షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఫొటోలతో డిజైన్ చేసిన ఓ ఫన్నీ మీమ్ టీషర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, గొలుసు, నిర్మాణ సంస్థ ప్రేమతో రాసిన ఓ లెటర్, బ్యాడ్జ్.. వీటన్నింటిని కల్కి చిత్ర బృందానికి స్పెషల్ గిఫ్ట్స్ గా ఇచ్చారు. By Anil Kumar 26 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSalaar 2 : 'సలార్ 2' ని పక్కన పెట్టారా? ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్! Salaar 2 : పాన్ ఇండియా హీరో ప్రభాస్ – కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. By Anil Kumar 26 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAmitabh Bacchan : 'కల్కి' పై ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ప్రభాస్ సినిమాపై అమితాబ్ కామెంట్స్! అమితాబ్ బచ్చన్ 'కల్కి' పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరని, డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారని, ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు అంటూ చెప్పారు. By Anil Kumar 25 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAnushka Shetty : ప్రభాస్ ను రిజెక్ట్ చేసిన అనుష్క.. షాక్ లో ఫ్యాన్స్? అనుష్క ప్రభాస్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందట. 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముందు అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట మేకర్స్. అయితే అనుష్క మాత్రం తాను ఆ పాత్రలో సెట్ అవ్వననే ఉద్ధేశ్యంతో ప్రభాస్ సినిమా నుంచి తప్పుకుందట. By Anil Kumar 25 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమావాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్ బుధవారం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన 'కల్కి' స్పెషల్ ఈవెంట్ లో యాంకర్ సుమ ప్రభాస్ ను ఆటపట్టించింది. మొన్నెప్పుడో స్పెషల్ వ్యక్తి వస్తుందని అనగానే.. ఎంత మంది అమ్మాయిల గుండెలు పగిలిపోయాయో తెలుసా? అని సుమ అనగానే ప్రభాస్, ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు. By Anil Kumar 23 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn