Salaar Re-Release: కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. 'సలార్' రీ- రిలీజ్ ఫిక్స్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రీరిలీజ్ మూవీ "సలార్".. 2023 డిసెంబర్ 22న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన "సలార్" ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. మార్చి 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో "సలార్" రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.