Salaar Trailar: "దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం".. సలార్ ట్రైలర్ అదిరిపోయింది..!
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సలార్ ట్రైలర్ సినిమా పై ప్రేక్షకులలో మరిన్ని అంచనాలను పెంచేసింది.